హల్లెలూయ స్తుతి మహిమ

Halleleuh Sthuthi MP3(Download)

Halleleuh Sthuthi RingTone(Download)

హల్లెలూయ స్తుతి మహిమ
ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము|2|
ఆ..హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా|2|

అల సైన్యములకు అధిపతియైన
ఆ దేవుని స్తుతించెదము|2|
అల సంద్రములను దాటించిన
ఆ యెహోవాను స్తుతించెదము|2|
||హల్లెలూయ||

ఆకాశమునుండి మన్నాను పంపిన
దేవుని స్తుతించెదము|2|
బండనుండి మధుర జలమును పంపిన,
ఆ దేవుని స్తుతించెదము|2|
||హల్లెలూయ||

ఎవరు నన్ను చేయి విడచినన్‌

Yevaru Nannu MP3 (Download here)

ఎవరు నన్ను చేయి విడచినన్‌
యేసు చేయి విడువడు|2|
చేయి విడువడు|3|
నిన్ను చేయి విడువడు
||ఎవరు నన్ను చేయి విడచినన్‌||

తల్లి ఆయనే తండ్రి ఆయనే|2|
లాలించును పాలించును|2|
||ఎవరు నన్ను చేయి విడచినన్‌||

వేదన శ్రమలూ ఉన్నప్పుడల్లా|2|
వేడుకొందునే కాపాడునే|2|
||ఎవరు నన్ను చేయి విడచినన్‌||

రక్తము తోడ కడిగి వేసాడే|2|
రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే|2|
||ఎవరు నన్ను చేయి విడచినన్‌||

ఆత్మ చేత అభిషేకించి|2|
వాక్యముచే నడుపుచున్నాడే|2|
||ఎవరు నన్ను చేయి విడచినన్‌||

Version2 of “Yevaru Nannu” is posted here.